తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, నాగేష్ గౌడ్, భారత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.