Latest Post

Rangareddy: శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలోని జమ్మిచెట్టుకు ఘనంగా భక్తుల పూజలు రాజేంద్రనగర్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి ప్రజాసేవే పాలకుల ప్రధాన లక్ష్యం కావాలి – రాజేంద్రనగర్ మండల ప్రజలకు సీపీఐ కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి దసరా శుభాకాంక్షలు రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కాటేదాన్ డివిజన్ మాజీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ శ్రీనివాస్ గుప్త

Rangareddy: అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మదినగూడ డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

Rangareddy: సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొని పూజలుచేసిన అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో తెలంగాణ సంప్రదాయం సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ సందర్భంగా సద్దుల బతుకమ్మ ప్రత్యేకంగా నిలిచిన ఈ పండుగను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన పలు సద్దుల బతుకమ్మ వేడుకలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు…

మైలార్‌దేవ్‌పల్లిలో వైభవంగా జీన్ మాత 7వ వార్షికోత్సవ నిశాన్ శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో పాదయాత్ర.. భజనలతో మార్మోగిన వీధులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : డివిజన్ పరిధిలో జీన్ మాత 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిశాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘జీన్ మై కే లాడ్లే, హైదరాబాద్’ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని…

దసరా వేళ 200 మంది మహిళలకు రేషన్ కిట్ల పంపిణీ పండుగ పూట పేద మహిళలకు అండగా టీపీసీసీ నేత పార్వతాల రాజేందర్‌

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని జంగమేట్ లో 200 మంది మహిళలకు నిత్యావసర సరుకులతో కూడిన రేషన్‌ కిట్లను టీపీసీసీ నేత పార్వతాల రాజేందర్‌ పంపిణీ చేశారు. పండుగ వేళ నిరుపేద మహిళలకు అండగా నిలవాలనే…

మార్కండేయ నగర్‌లో నేత్రపర్వంగా సద్దుల బతుకమ్మ వేడుకలు – ​శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా ఏర్పాట్లు చేసిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో అత్యంత వైభవంగా, కన్నులపండువగా నిర్వహించారు. స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో…

చుక్కాపూర్‌లో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, పూల పండుగ వైభవాన్ని చాటిచెప్పేలా చుక్కాపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు కామారెడ్డి జిల్లా, చుక్కాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో మహిళలు…

డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి

• కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రమాణస్వీకార సభలో ఏకగ్రీవ తీర్మానం కామారెడ్డి: తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని కామారెడ్డి జిల్లా…

Rangareddy: లింగంపల్లి సగర(ఉప్పర) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి సగర (ఉప్పర) సంఘం కార్యాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లింగంపల్లి సగర (ఉప్పర) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలలో లింగంపల్లి సగర (ఉప్పర) సంఘం…

Rangareddy: జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలోని పూజలలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ ప్రజయ్ షెల్టర్స్ ప్రెసిడెంట్ శంకర్, శ్రీమతి హేమ శంకర్ , వారి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ఆదివారం హైదరాబాద్‌ లోని…

Rangareddy: అమ్మవారి మండపాలను సందర్శించి పూజలు చేసిన అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి మండపాలను సందర్శించి పూజలుచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్. ఈ సందర్బంగ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతు, శ్రీ…