తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహా సభ మండల అద్యక్షుడిగా ఏకగ్రీవంగా మాశెట్టి ప్రభాకర్ గుప్తా, జనరల్ సెక్రటరీగా సేవా రత్న పోలా కోటేశ్వర్ రావు, ట్రెజరర్ గా శర్వాలింగం బాదం ఎన్నికైనారు.