తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం అని, ప్రజాస్వామ్యానికి వేదిక అని ప్రజల సమస్యలపై మాట్లాడండి,కానీ ప్రతి విషయాన్నీ రచ్చచేయడం, ప్రతి సూచనను రాజకీయ స్టంట్‌గా మార్చడం బిఆర్ఎస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిని బిఆర్ఎస్ MLCతాతా మధు దూషించి నందుకు, అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్ని తాతా మధుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్లొగన్స్ ఉన్న బ్లాక్ టీ-షర్ట్‌లతో రావద్దని పోలీసులు చెబితే టీ-షర్ట్ విప్పేసి బనియన్‌తో వస్తానంటారా నిరసన చేయడానికి ఇంతకంటే మంచి మార్గాలు లేవా ఇదేనా ఇన్నేళ్ల రాజకీయ అనుభవం నేర్పిన రాజకీయ సంస్కారం ఇన్నేళ్ల రాజకీయ అనుభవం తర్వాత కూడా అసెంబ్లీ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోండి అని అన్నారు. అసెంబ్లీలో మంత్రిగా,ఫ్లోర్ లీడర్‌గా, సీనియర్ ప్రజాప్రతినిధిగా, ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న, అసెంబ్లీకి ఎలా రావాలో, ఎలా ప్రవర్తించాలో తెలియదా అని ప్రశ్నించారు. పోలీసులతో ఎలా ప్రవర్తించాలి శాసనసభకు ఎలా రావాలి సభలో ఎలాంటి హుందాతనం పాటించాలి అనే కనీస బాధ్యత కూడా ఉండాలి కదా, మహిళా ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరూ ఉన్న సభలో బనియన్‌తో రావడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. అని ప్రశ్నించారు. నిరసనకు హక్కు ఉంది, కానీ హక్కులతో పాటు బాధ్యత కూడా ఉంటుంది, నిరసనతో పాటు హుందాతనం కూడా ఉండాలి, రాజకీయంతో పాటు సంస్కారం కూడా ఉండాలి, అసెంబ్లీని రచ్చబండ చేయడం రాజకీయ పోరాటం కాదు,చర్చకు బదులు చిల్లర ప్రదర్శన చేయడం ప్రతిపక్ష బాధ్యత కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు మహిపాల్ యాదవ్, సయ్యద్ గౌస్, కట్ల శేఖర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు అలీ, జహంగీర్, బాష్పక యాదగిరి, నగేష్ నాయక్,శేఖర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి,హరి కిషన్, అంతి రెడ్డి,పట్వారీ శశిధర్, యలమంచి ఉదయ్ కిరణ్, గంగల గణేష్ యాదవ్, అయాజ్ ఖాన్, పోచన్న,సయ్యద్ బాబా, లక్ష్మణ్,కృష్ణ,చిన్న, కార్తీక్ గౌడ్,నారాయణ, ప్రభాకర్,పద్మ రావు,రవి కుమార్ నాయీ,సుధాకర్, రాజేష్,శంకర్ గౌడ్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు నర్సింగ్ రావు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జాకీర్,ప్రధాన కార్యదర్శి నరేందర్ ముదిరాజ్,మాజీ అధ్యక్షులు సౌందర్య రాజన్,సాజిద్,రషీద్,ఇస్మాయిల్,జావేద్,ముజీబ్,మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి,ఉపాధ్యక్షులు పార్వతి,జయ,అనిత,తన్వీర్ బేగం,ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు చంద్రమౌళి, రవి కుమార్ గౌడ్,కిరణ్, సాయి కిషోర్,వాసు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం అని, ప్రజాస్వామ్యానికి వేదిక అని ప్రజల సమస్యలపై మాట్లాడండి, కానీ ప్రతి విషయాన్నీ రచ్చచేయడం, ప్రతి సూచనను రాజకీయ స్టంట్‌గా మార్చడం బిఆర్ఎస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిని బిఆర్ఎస్ ఎమ్ ఎల్ సీ తాతామధు దూషించి నందుకు, అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్ని తాతా మధుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్లొగన్స్ ఉన్న బ్లాక్ టీ-షర్ట్‌లతో రావద్దని పోలీసులు చెబితే టీ-షర్ట్ విప్పేసి బనియన్‌తో వస్తానంటారా
నిరసన చేయడానికి ఇంతకంటే మంచి మార్గాలు లేవా ఇదేనా ఇన్నేళ్ల రాజకీయ అనుభవం నేర్పిన రాజకీయ సంస్కారం
ఇన్నేళ్ల రాజకీయ అనుభవం తర్వాత కూడా అసెంబ్లీ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోండి అని అన్నారు. అసెంబ్లీలో మంత్రిగా,ఫ్లోర్ లీడర్‌గా, సీనియర్ ప్రజాప్రతినిధిగా, ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న, అసెంబ్లీకి ఎలా రావాలో, ఎలా ప్రవర్తించాలో తెలియదా అని ప్రశ్నించారు. పోలీసులతో ఎలా ప్రవర్తించాలి శాసనసభకు ఎలా రావాలి సభలో ఎలాంటి హుందాతనం పాటించాలి అనే కనీస బాధ్యత కూడా ఉండాలి కదా, మహిళా ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరూ ఉన్న సభలో బనియన్‌తో రావడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నిరసనకు హక్కు ఉంది, కానీ హక్కులతో పాటు బాధ్యత కూడా ఉంటుంది, నిరసనతో పాటు హుందాతనం కూడా ఉండాలి, రాజకీయంతో పాటు సంస్కారం కూడా ఉండాలి, అసెంబ్లీని రచ్చబండ చేయడం రాజకీయ పోరాటం కాదు,చర్చకు బదులు చిల్లర ప్రదర్శన చేయడం ప్రతిపక్ష బాధ్యత కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు మహిపాల్ యాదవ్, సయ్యద్ గౌస్, కట్ల శేఖర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు అలీ, జహంగీర్, బాష్పక యాదగిరి, నగేష్ నాయక్,శేఖర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి,హరి కిషన్, అంతి రెడ్డి,పట్వారీ శశిధర్, యలమంచి ఉదయ్ కిరణ్, గంగల గణేష్ యాదవ్, అయాజ్ ఖాన్, పోచన్న,సయ్యద్ బాబా, లక్ష్మణ్,కృష్ణ,చిన్న, కార్తీక్ గౌడ్,నారాయణ, ప్రభాకర్,పద్మ రావు,రవి కుమార్ నాయీ, సుధాకర్, రాజేష్,శంకర్ గౌడ్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు నర్సింగ్ రావు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జాకీర్, ప్రధాన కార్యదర్శి నరేందర్ ముదిరాజ్,మాజీ అధ్యక్షులు సౌందర్యరాజన్, సాజిద్,రషీద్,ఇస్మాయిల్,జావేద్,ముజీబ్, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి,ఉపాధ్యక్షులు పార్వతి, జయ, అనిత, తన్వీర్ బేగం, ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు చంద్రమౌళి, రవి కుమార్ గౌడ్,కిరణ్, సాయి కిషోర్, వాసు తదితరులు పాల్గొన్నారు.