Mahabubabad: కలెక్టరేట్లో ఘనంగా మేడే ఉత్సవాలు
జిల్లా కలెక్టరేట్లో ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మే డే వేడుకలలో *అదనపు కలెక్టర్ రెవిన్యూ కె. అనిల్ కుమార్*…
