తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సంవత్సరం నిర్వహించిన అమ్మవారి చీర వేలం పాటలో సంకూరి జయప్రకాష్, పావని దంపతులు అమ్మవారి చీరను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చీర నిమిత్తం రూ.42,000 అందజేశారు.
అమ్మవారిపై భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రకాష్, పావని దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు.
