తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార , ప్రజాసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
