తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువ నాయకుడు మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా పాపిరెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బద్దం కొండల్ రెడ్డి హాజరై మిరియాల ప్రీతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న బద్దం కొండల్ రెడ్డి మిరియాల ప్రీతమ్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మిరియాల ప్రీతమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.