తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారానగర్ లోని గోపినాధ్ ఫంక్షన్ హాల్ లో శ్రీమతి ముత్యాల లక్ష్మి రమేష్ ల చిన్న కూతురు పగడాల ఉదయ వందన జయసాయి ల ప్రధమ పుత్రుడు చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ కు 30వ తేదీ గురువారం బారసాల మరియు నామకరణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్ఎల్ఏ రవికుమార్ యాదవ్ హాజరై చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ ను ఆత్మీయతగా ఆశీర్వదించారు. ముత్యాల లక్ష్మి రమేష్ లు మాట్లాడుతు, బారసాల మరియు నామకరణ మహోత్సవ వేడుకలకు విచ్చేసి చిరంజీవి పగడాల ఆద్విక్ నందన్ కు శుభాశీర్వచనాలు అందించిన రవికుమార్ యాదవ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.
