తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీలో బోనాల పండుగ శుభ సందర్భంగా నిర్వహించిన బోనాల మరియు ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
