తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలంటూ శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమైక్య సంఘం సభ్యుడైన నర్రా రవీందర్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను, సంగారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని, టిజిఐఐసి చైర్మన్ నిర్మలను సంగారెడ్డి కౌన్సిలర్ సంతోష్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్చించారు.