తెలంగాణ ఎక్స్ ప్రెస్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ గ్రామంలో బుధవారం వివాహ ప్రదానం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆ కుమార్తెను దీవించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు ,కౌన్సిలర్స్ వసంత సంతోష్ గౌడ్ ,నరసింహ రెడ్డి , నిజాం , శంకర్ , శాంతయ్య , కృష్ణ రెడ్డి , తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు
