Author: Pulipati Sampath Kumar

Khammam: డా. రమేష్ బాబు తల్లి బోడగల సుగుణమ్మ కన్నుమూత

ఖమ్మం న్యూస్: ప్రముఖ ఛెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ రమేష్ బాబు తల్లి బోడగల సుగుణమ్మ (86) ఈరోజు మధ్యాహ్నం శివైక్యం చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సామాజిక, వైద్య, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ…