తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహ బూబాబాద్ జిల్లా నేడు వి ఎస్ లక్ష్మీ పురం గ్రామంలో ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో డాక్టర్ ను నియమించా లని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారి కి వినతి పత్రం అందజేసిన సిపి మం డల కార్యదర్శి తండా సందీప్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి ఎస్ లక్ష్మీపురం గ్రామంలో పశువుల ఆసుపత్రి నిర్మించి పది సంవత్సరా లు గడుస్తున్నప్పటికీ అందులో డాక్టర్ నియమించకపోవడంతో పశువుల ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని అన్నారు వి ఎస్ లక్ష్మీ పురం గ్రామంలో నిర్మించిన పశువు ల ఆసుపత్రి చుట్టుపక్కల ఏడు గ్రామాలకు సంబంధించింన పశువు ల ఆసుపత్రి కి డాక్టర్ లేకపోవడం తో ఆయా గ్రామాలకు సంబంధించి న పశువులు వ్యాధుల కు గురవుతే అటు రైతులు పశువుల పెంపకదా రులు అనేక ఇబ్బందులకు గురవు తూన్నారని ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తే వేళల్లో వసూలు చేస్తూ జబ్బులు నయం కాకపోవడంతో ఆ మూగజీ వాలు ప్రాణాలు కోల్పోవా ల్సిన పరి స్థితి ఏర్పడుతుంది అన్నా రు కాబట్టి వీఎస్ లక్ష్మీపురం లో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రిని మరమ్మతులు చేయించి అక్కడ డాక్టర్ను తక్షణమే నియమించాలని అన్నారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తానని అన్నారు దీనిపై స్థానిక MLA డాక్టర్ మురళి నాయక్ స్పందించి డాక్టర్ ను నియమించడానికి చొరవ చూపా లని అన్నారు.