తెలంగాణ ఎక్స్ ప్రెస్: తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నాయి కోటి రాజు గెలుపొందారు. ఈ సందర్బంగ అధ్యక్షులుగా గెలుపొందిన నాయి కోటి రాజుకు తెలంగాణ రేషన్ డీలర్స్ కమిటీ బద్దం కొండల్ రెడ్డి మీడియా కార్యదర్శి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.
