తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహా సభ మండల జనరల్ సెక్రటరీ గా సేవా రత్న పోలా కోటేశ్వర రావు ఎన్నికైన శుభ సందర్బంగ ఆర్యవైశ్య ప్రతినిధులు , బస్తి సంఘాలు , పెద్దలు సేవా రత్న పోలా కోటేశ్వర రావు కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
