Hanmakonda: అక్కెంపేటలో ఆధ్యాత్మిక వైభవం – కుంభాభిషేక మహోత్సవంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
న్యూస్ డెస్క్ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ డిసిసీ అధ్యక్షులు, కుడా చైర్మన్…
