Author: Murthy

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

• దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్‌తో కలిసి ప్రత్యేక పూజలు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వరంగల్: ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం అమ్మవారిని దర్శించుకుని…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గుజ్జ సత్యంకు అవకాశం కల్పించాలి

• సోమాజిగూడ బీసీ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. • బీసీ ఉద్యమం, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా–వైద్య రంగాల్లో సేవలకు గుర్తింపు ఇవ్వాలని వక్తల విజ్ఞప్తి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు, చేనేత కార్మిక…

హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బృందం

• చేనేత రంగ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఇరవత్రి అనిల్ కుమార్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న…

బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి

• గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి: ఉస్మానియా విద్యార్థి నాయకుడు చేరాల వంశీ • బీసీ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు ఇవ్వాలి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ…

ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఈరవత్రి అనిల్ కుమార్ కు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ (MLC) పదవి కేటాయించాలని పద్మశాలి సంఘం నాయకులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత నెల 30న సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి…

Medchal: మార్కండేయ దేవాలయంలో శ్రీ గౌరీ మాత దివ్య అలంకార దర్శనం

దేవీ నవరాత్రుల ఐదో రోజు ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం: దేవీ నవరాత్రుల సందర్భంగా జవహర్ నగర్‌లోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ఐదో రోజు శ్రీ గౌరీ మాతను విశేషంగా అలంకరించి భక్తులకు దివ్య…

చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు రాపోలు వీర మోహన్ అభినందనలు

చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని వినతి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రవేశం సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక…

చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణకు పద్మశాలి సంఘం నేతల శుభాకాంక్షలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజకుమార్, వారి కార్యవర్గ సభ్యులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

చేనేత కార్పొరేషన్ నూతన కార్యాలయం ప్రారంభం.. చైర్మన్ దూడం వెంకట రమణకు ఘన సన్మానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: నాంపల్లిలోని చేనేత భవన్ మొదటి అంతస్తులో తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు చేనేత రంగ నాయకులు, కాంగ్రెస్…

పద్మశాలి ఐకమత్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం: డా. పెండెం కృష్ణ కుమార్

• పద్మశాలి ప్రముఖులకు, ఇంజనీరింగ్ విభాగం నాయకులకు చిత్రపటాలు, క్లాత్ బ్యాగుల పంపిణీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి సంఘం పద్మశాలి భవన్‌, రాజ్ మొహల్లాలో సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారిని, పద్మశాలి ప్రముఖులను, ఇంజనీరింగ్…