ఎండకాలంలో మానవతా సేవ… అంబలి పంపిణీ కార్యక్రమం
న్యూస్ డెస్క్: దౌల్తాబాద్ మండలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన అంబలి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బౌరంపేటకు చెందిన యాదగిరి అండాలు గారి జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచింది. మండల కేంద్రంలో నిర్వహించిన…
