Kamareddy: మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా: జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.…
