Mahabubabad: ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో భాగంగా అవగాహన సదస్సులు.. భరోసా బృందం
న్యూస్ డెస్క్ : ప్రజాపాలన ప్రగతిప్రణాళిక (90 రోజుల ప్రణాళిక)లో భాగంగా బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామం మరియు బోడగుట్ట తండ ప్రాంతాల్లో భరోసా బృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రస్తుత కాలంలో మాయమాటలు చెప్పి మహిళలు, యువతులను మోసాలకు గురిచేస్తున్న…
