Rangareddy: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి : వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్, శంషిగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో వినాయక చవితి శుభసందర్భంగా వినాయక కమిటీ సభ్యుల ఆహ్వానంమేరకు పర్యటించి, కాలనీ వాసుల…
