Rangareddy: ఉచిత వైద్య పరీక్షల శిబిరాల ను ప్రారంభించిన రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో జనచైతన్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ సొంత ఖర్చులతో…
