Rangareddy: డాక్టర్ నాగేశ్వరరావుకు మిరియాల ప్రీతమ్ ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: చందానగర్‌లో జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా విద్యా నర్సింగ్ హోమ్ వైద్యులు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగేశ్వరరావును…
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎన్ఐసీ సమావేశ మందిరంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లాలోని ఎస్టీ కులాలకు చెందిన వివిధ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో హియరింగ్ (కేసుల విచారణ) నిర్వహించి సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వ శాఖల నుండి తీసుకోవలసిన అంశాలు…
Rangareddy: స్థానిక నేతలతో కలిసి పాదయాత్ర చేసిన గంగాధర్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రేస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖజాగుడ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామనిΚ గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఖజాగుడ…
మహాముత్తారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు క్రీడా టీ-షర్టుల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు జయ మధుకర్ రావు సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు మంగళవారం క్రీడా టీ-షర్టులను పంపిణీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ కొండగొర్ల బాపు,…
Jayashankar Bhupalpally : దగ్గరుండి కంచె ఏర్పాటు చేసిన సర్పంచ్ జవ్వాజి పుష్పలత తిరుపతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల గ్రామపంచాయతీ చుట్టూ ప్రహరీగోడ లేక నిత్యం ఆవులు. గేదెలు మరియు కుక్కలు చొరబడి పంచాయతీ ఆవరణలో పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న క్రమంలో సర్పంచ్ పుష్పలత తిరుపతి ఆలోసించి మూగ జీవులు లోపలికి…
మహాదేవపూర్ లో ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన గ్రామ సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామంలోని బూత్‌లో నిర్వహిస్తున్న SIR కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో…
Miryalaguda: సీసీ రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న- కౌన్సిలర్ ఆడోత్ అశోక్
• రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న- వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్, మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మున్సిపాలిటీ 6వార్డ్ ఇందిరమ్మ కాలనీ లో లేఔట్ త్రీ మరియు ఫోర్ లో సిసి రోడ్లు లేక వర్షాకాలం వస్తే అనేక ఇబ్బందులు పడుతూ…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ 52 వ జన్మదిన వేడుకలు
• బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) తెలంగాణ ఎక్స్ ప్రెస్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో, బిఎస్పీ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు, మాజీ డిప్యూటీ మేయర్ బడంగ్ పేట్ ఇబ్రాం శేఖర్ 52 వ జన్మదిన వేడుకలను…
Rangareddy: కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించిన దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ మరియు మంజీరా వాటర్ కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీవాసులు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్…
Nagarkurnool: సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్, 30 జూన్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం శ్రీపురం గ్రామానికి చెందిన డి. రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ని…
