Author: Murthy

విశ్వకర్మల ఐక్యతే సామాజిక సాధికారతకు పునాది: ఆర్‌. కృష్ణయ్య

• హైదరాబాద్‌-ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర ప్రారంభం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్‌: విశ్వకర్మల ఐక్యత, సాంస్కృతిక పూర్వ వైభవ పరిరక్షణ, సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంగా చేపట్టిన హైదరాబాద్‌–ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర గురువారం బోరబండలోని…

ఆత్మహత్యలు ఏ సమస్యలకు పరిష్కారం కాదు: డాక్టర్ అనితా రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హన్మకొండ: అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రమంలో “ఆత్మహత్యల నివారణ…

ఓబీసీ కాలమ్‌ లేకుండా జనగణన చేస్తే బీసీలకు దక్కేదేమిటి? – కేంద్రం వైఖరిపై గుజ్జ సత్యం ఫైర్

* ప్రశ్న నెం.10ను సవరించకపోతే వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా బీసీలకు ప్రయోజనం శూన్యం * ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాసినా స్పందన లేదు.. కేంద్రం ఇప్పటికైనా బీసీ సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి! తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్:…

Hyderabad: రక్షాబంధన్‌ బంధం.. బీసీ హక్కుల సాధనకు సంకల్పం

• కులగణన–2027 చారిత్రక నిర్ణయం.. బీసీలకు సామాజిక న్యాయానికి కొత్త బాట: ఆర్.కృష్ణయ్య • బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి: గుజ్జ సత్యం హైదరాబాద్‌, ఆగస్టు 28: విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Hyderabad: విశ్వకర్మల ఐక్యతే రాజకీయ సాధికారతకు పునాది: ఆర్. కృష్ణయ్య

• 1700 కిలోమీటర్ల విశ్వకర్మ ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం • బీసీ కులాల రాజ్యాధికార సాధనకు విశ్వకర్మ ఏక్తా యాత్ర మార్గదర్శకం: గుజ్జ సత్యం హైదరాబాద్, ఆగస్టు 27: విశ్వకర్మ సమాజ ఐక్యత, రాజకీయ సాధికారత, సామాజిక చైతన్య లక్ష్యాలతో…

Hyderabad: ప్రశ్న నెం.10ను సవరించాలి: అమిత్ షాకు గుజ్జ సత్యం లేఖ

• కుల గణనలో ఓబీసీకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి • ప్రశ్న నెం.10ను సవరించాలి: అమిత్ షాకు గుజ్జ సత్యం లేఖ. • ప్రతి కులానికి ప్రత్యేక కోడ్.. శాస్త్రీయ డ్రాప్‌డౌన్ విధానం అమలు చేయాలి. హైదరాబాద్‌, ఆగస్టు 26: 2027…

50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలి: చేనేత ఐక్య వేదిక

హైదరాబాద్, ఆగస్టు 22: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధి బృందం కోరింది. హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్‌లో చేనేత అభివృద్ధి కార్పొరేషన్…

Hyderabad: ఆలే నరేంద్ర పోరాట స్ఫూర్తి.. బీసీల సామాజిక న్యాయానికి దిక్సూచి!

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: టైగర్ ఆలే నరేంద్ర చూపిన పోరాట స్ఫూర్తిని నేటి సామాజిక న్యాయ ఉద్యమంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. బీసీలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆలే నరేంద్ర సాగించిన…

Hyderabad: 22-ఏ రద్దు చేయాలి.. ప్రజల భూములపై ఈ ‘నిషేధం’ ఎందుకు? గుజ్జ సత్యం

• సామాన్యుడి ఆస్తికి సంకెళ్లు.. దళారులకు దారులు! 22-ఏ పేరుతో వేధింపులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 18: 22-ఏ నిబంధనను భూముల రక్షణకు ఉపయోగించాల్సిన ప్రభుత్వం.. అదే నిబంధనను సామాన్యుల ఆస్తులపై కత్తిగా మార్చిందని జాతీయ బీసీ సంక్షేమ…

Hyderabad: మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి

• విగ్రహాలతో పాటు.. బీసీల సంక్షేమానికీ ప్రాధాన్యం • బీసీ విద్యార్థుల భవిష్యత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్‌: మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో పాటు వారి ఆశయాలకు అనుగుణంగా బీసీల…