Warangal: వరంగల్: పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ముండ్రాతి వెంకటేశ్వర్లు
వరంగల్, జూన్ 28: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ కొత్తవాడ పరిధిలోని సన్ ప్లవర్ స్కూల్లో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ ముండ్రాతి (రాపోలు) రాజేశ్వరి ఆధ్వర్యంలో…
