Author: Konda Sreenivasu

Rangareddy: శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,మదీనగూడ డివిజన్ పరిధిలో గంగారం హుడాకేఫ్, మంజీరా రోడ్ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్…

Rangareddy: మహా పాదయాత్రలో పాల్గొనేందుకు యలమంచి ఉదయ్ కిరణ్ కు ఆహ్వానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిమంటి కృష్ణ , వీరశైవ లింగాయత్ ఆర్గనైజర్స్ ప్రతినిధులు తదితరులు మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ను…

Rangareddy: శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ లకు శుభాకాంక్షలు తెలిపిన యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్‌లోని జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై, దంపతులకు…

Hyderabad: శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజాసేవకు మరింత శక్తి, సంకల్పానికి మరింత బలం : జగదీశ్వర్ గౌడ్.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ కర్మన్‌ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు…

Rangareddy: అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా కీ.శే.రాగం సుజాత యాదవ్ దశదినకర్మ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి, నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్ పార్క్ విల్లాస్ 224నెం.లో తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైన కీ.శే. రాగం…

Rangareddy : కొండా విజయ్ కుమార్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ హుడాకాలనీ లోని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ను తెలంగాణ రాష్ట్ర మహాసభ, నూతన శేరిలింగంపల్లి మండల మహాసభ కార్యవర్గం మరియు బస్తీ సంఘాల ప్రతినిధులతో కలిసి శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య…

Rangareddy: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ వేడుకలలో పాల్గొన్న మల్లెల జయ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం18వ తేదీ మంగళవారం సాయంత్రం 3గంటలకు ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు, వీరత్వానికి ప్రతీక, బహుజన ఆత్మగౌరవానికి స్ఫూర్తి, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ…

Rangareddy: ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందించిన మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదినగూడ డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి జారిపడి గాయపడిన దినేష్ అనే వ్యక్తి ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆసుపత్రికి వెళ్లి…

Rangareddy: సమానత్వం కోసం పాపన్న గౌడ్ పోరాటం చిరస్మరణీయం : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం మరియు ప్రజా హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీర తెలంగాణ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్…

Rangareddy: శ్రీ వీరాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు భక్తజనులందరి మీద ఉండాలి : మారబోయిన సందీప్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్ మసీద్ బండలోని శ్రీశ్రీశ్రీ స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం శాస్త్ర యుక్తంగా పండిత శ్రేష్టులచే శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామికి ధూప ధీప నైవేద్యాలను…