Author: Konda Sreenivasu

Rangareddy: 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ చాంద్ పాషా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమాండెంట్‌తో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు…

Rangareddy: లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఆరెకపూడి గాంధీ, హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీతో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్…

Rangareddy: త్రివేణి టాలెంట్‌ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని త్రివేణి టాలెంట్‌ స్కూల్‌ లింగంపల్లి శాఖలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు, గోపికల వేషధారణలో బాలికలు సందడి చేశారు. చిన్నారుల ముద్దుముద్దు వేషధారణలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ…

Medchal-Malkajgiri: రోడ్డు వైడెనింగ్‌తో రోడ్లపాలైన చిరు వ్యాపారుల బతుకులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మూసాపేట డివిజన్‌లోని చిత్తారమ్మ టెంపుల్ పరిసర ప్రాంతంలో రెండు రోడ్డు వైడెనింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో, అక్కడ ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ…

Rangareddy: వై.ఎస్.ఆర్ చిత్ర పటానికి నివాళులర్పించిన వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో పేదల పెన్నిధి, అభివృద్ధి ప్రదాత, జన హృదయాల్లో చెరగని ముద్రవేసి దివికెగిసిన ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా…

Rangareddy: డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి,…

Medchal-Malkajgiri: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత వైఎస్ఆర్ : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గం కెపిహెచ్బీ టెంపుల్ బస్‌స్టాప్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ…

Medchal-Malkajgiri: మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి : మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకంకింద కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన మహిళలకు రూ.50వేల…

Rangareddy: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సేవల శాఖల మంత్రి వాకిటి శ్రీహరిని తెలంగాణ సెక్రటేరియట్‌లో యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ ఐస్ స్కేటర్ ప్రణవ్ మాధవ్ సురపనేని, ఆయన తల్లిదండ్రులు రఘు…

Rangareddy: అత్యంత వైభవోపేతంగా పల్లవిదేవి హరీష్ ల వివాహ మహోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజక వర్గం, మియాపూర్ లోని తరంగ బాంక్వెట్ హాల్లో 30వ తేదీ ఆదివారం ఉదయం గం.11:07.ని. సుమూహూర్తాన శ్రీమతి కొండా రమాదేవి శ్రీనివాసుల ఏకైక పుత్రిక పల్లవిదేవిని శ్రీమతి దొప్పలపూడి ప్రమీల శ్రీనివాసరావుల ఏకైక…