దుర్గా నగర్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గా నగర్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం…
