కాటేదాన్, మైలర్ దేవ్పల్లి ప్రజలకు ఉష్కమూరి విజయ్ కుమార్ బోనాల శుభాకాంక్షలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ కాటేదాన్, మైలర్ దేవ్పల్లి డివిజన్ ప్రజలకు టీడీపీ డివిజన్ నాయకుడు ఉష్కమూరి విజయ్ కుమార్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో,…
