Warangal: ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని
62వ డివిజన్లో రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రజల మధ్యకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నాయిని.. న్యూస్ డెస్క్ : కాజీపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పర్యటనల ద్వారా నూతన అభివృద్ధికి నాంది పలుకుతూ, ప్రజల సమస్యలను…
