Rangareddy: సర్ ఓటు మ్యాపింగ్ కార్యక్రమాన్ని పరివేక్షించిన దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ కాలనీలో జరుగుతున్న సర్ ఓటు మ్యాపింగ్ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరివేక్షించారు. ఈ సందర్భంగా…
