Rangareddy: సర్ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, డీకే ఎన్క్లేవ్, సాయిరామ్ నగర్ కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ విస్తృతంగా పరిశీలించారు. తెలంగాణ ప్రత్యేక…
