Rangareddy: గట్టు ఇప్పలపల్లిలో ఆంజనేయ స్వామికి కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు
Telangana express news : కల్వకుర్తి నియోజకవర్గంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో వెలసిన బండలగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు,…
