765 కేవీ హైటెన్షన్ లైన్తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రైతుల వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్తల్ పట్టణం మీదుగా వెళ్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ కారణంగా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రైతులు, కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. హైటెన్షన్…
