తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దుర్గా నగర్ బంగారు మైసమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించు కుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సానెం జీవన్ గౌడ్, జె. మహేష్ గౌడ్, టి. ప్రేమ్ దాస్ గౌడ్, సీపీఐ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు జె. ఆనంద్ గౌడ్, జె. సత్యానందం గౌడ్, జె. సాయికిరణ్, శ్రీ సాయి గౌడ్, ప్రభానందం గౌడ్, చందు, రాఘవేంద్ర గౌడ్, మిట్టు, తేజు, రిత్విక్ గౌడ్, బాల్ రెడ్డి, మారయ్య, అక్కెం కృష్ణ యాదవ్, జి. వీరస్వామి, జి. కృష్ణ యాదవ్, కళ్యాణ్, లక్ష్మారెడ్డి, టి. బల్‌రాజ్ గౌడ్, సిరిగల సాయి, రోహిత్ గౌడ్, మధు, హరీష్ గౌడ్, తాళ్ల గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాలనీ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
