గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ : ఏర్వ సత్యనారాయణ, రాపోలు సత్తయ్య

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నిజాం నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ, రాపోలు సత్యయ్య కొనియాడారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంతో…

Rangareddy: కీ.శే. రాగం సుజాత యాదవ్ కు ఘన నివాళి సురభి కాలనీలో మాయాబజార్ నాటక ప్రదర్శన

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభి కాలనీలో సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం వారు నిర్వహించు 27వ వార్షిక గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ కీ.శే.…

ఆదర్శ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి పర్వతాల రాజేందర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పర్వతాల రాజేందర్ ముఖ్య…

ప్రజా ఉద్యమాల బలోపేతానికి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దేశ ప్రజల సంక్షేమం కోసం చేపట్టే కృషిని, ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం…

ఆమనగల్ ప్రజల ఆరోగ్యానికి కొత్త భరోసా రూ.17.50 కోట్లతో 50 పడకల ఆధునిక ఆసుపత్రి.. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి…

Medchal-Malkajgiri: వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో బండి రమేష్ ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, గణేష్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు…

Rangareddy: వైభవంగా వేడుకగా గణనాథుడిని నిమజ్జనానికి సాగనంపిన నేతాజీ నగర్ వాసులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గుల్మోహర్ పార్క్ నేతాజీ నగర్ లో వినాయక చవితి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సుందరమైన మండపంలో జీవ కాంతులు విరాజిల్లుతున్న గణనాధుని ఏర్పాటుచేసి నిత్యం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం,…

Rangareddy: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి : వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్, శంషిగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో వినాయక చవితి శుభసందర్భంగా వినాయక కమిటీ సభ్యుల ఆహ్వానంమేరకు పర్యటించి, కాలనీ వాసుల…

Rangareddy: శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో భక్తజనులకు అన్న ప్రసాదాలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్, హుడా కాలనీ శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని సుందరమైన మండపంలో జీవ కాంతులతో విరాజిల్లుతున్న వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, 20వ తేది ఆదివారం…

Rangareddy: మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారానగర్ లోని విద్యానికేతన్ మోడల్ హై స్కూల్లో తెలంగాణ స్వాతంత్య్ర యోధుల స్మారక సంఘం పట్టణ ప్రథమ అధ్యక్షులు యం. మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు.…