Warangal: వేం నరేందర్ రెడ్డి ఎన్నిక రాష్ట్రానికి గర్వకారణం: ఎంపీ కావ్య
• ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు వేం నరేందర్ రెడ్డి • సహనం, చిరునవ్వుతో ముందుకు సాగే నాయకుడు వేం నరేందర్ రెడ్డి • ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ విస్మరిస్తోంది.. • ప్రశ్నించే యువత అకౌంట్ల బ్లాక్ చేయడం…
