Author: Murthy

Mahbubnagar: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త విద్యార్థి ఉద్యమం తప్పదు

• ప్రభుత్వ విద్యా విధానం పేద, బీసీ విద్యార్థులకు అనుకూలంగా లేదని గుజ్జ సత్యం విమర్శ • పాలమూరు యూనివర్సిటీలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష – అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల సంఘీభావం మహబూబ్‌నగర్, జూలై…

Warangal: సీపీ శ్వేతారెడ్డిని కలిసిన ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతారెడ్డిని ఎన్‌పీడీసీఎల్ (ఎన్ పి డీ సీ ఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహం

• కళాశాలల బహిష్కరణకు విశేష స్పందన.. కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో • ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: గుజ్జ సత్యం హైదరాబాద్, జూన్ 30: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ

• తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపు • విద్యార్థులంతా ఉద్యమాన్ని విజయవంతం చేయాలి: గుజ్జ సత్యం హైదరాబాద్, జూన్ 29: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గత విధంగానే కొనసాగించాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న…

Tirumala: గరుడవాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం దివ్యమంగళ విహారం

• గోవింద నామస్మరణల నడుమ భక్తులను కటాక్షించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి • అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక పారవశ్యం తిరుపతి, 2026 జూన్ 29: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవ అపూర్వ…

Warangal: వరంగల్: పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ముండ్రాతి వెంకటేశ్వర్లు

వరంగల్, జూన్ 28: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ కొత్తవాడ పరిధిలోని సన్ ప్లవర్ స్కూల్‌లో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ ముండ్రాతి (రాపోలు) రాజేశ్వరి ఆధ్వర్యంలో…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి: గుజ్జ సత్యం

పాత విధానంలోనే పథకం కొనసాగించాలి.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయొద్దు తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, అది సమస్య పరిష్కారానికి…

Hanumakonda: సమిష్టి కృషి తో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి: డాక్టర్ అనితా రెడ్డి

హనుమకొండ, జూన్ 28: పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేసి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత విధానంలోనే కొనసాగించాలి: గుజ్జ సత్యం

• బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు వినతిపత్రం అందజేసిన గుజ్జ సత్యం • ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను జాతీయ బీసీ సంక్షేమ…

Hanumakonda: హనుమకొండ థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా వైద్యం రాజగోపాల్

• ఘనంగా 29వ వార్షికోత్సవం.. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం హనుమకొండ, న్యూస్ : అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంతో పాటు మాతృభాష తెలుగు పరిరక్షణకు కూడా కృషి చేయాలని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్…