Medchal-Malkajgiri: సున్నం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని సున్నం చెరువు అభివృద్ధి పనులను గాయత్రి నగర్ డివిజన్ అధ్యక్షులు మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…
