Medchal-Malkajgiri; సంవిధాన్ రక్షా మార్చ్‌లో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ , కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ గురువారం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ,…
