జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్స్ – రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఉమా మహేశ్వరి రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా…
