Mahabubabad : ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇంటి నెంబర్ ల కై సిపిఐ కలెక్టరేట్ ముట్టడి
ట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన ఆందోళన ఉద్రిక్తం 40 మంది సిపిఐ నేతల అరెస్ట్ తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్: మహబూబాబాద్నే జిల్లా నెడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు…
