Hyderabad: బీసీల హక్కుల సాధనకు చారిత్రాత్మక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక హక్కుల సాధనే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు అధ్యక్షతన చారిత్రాత్మక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీల సమగ్ర…
