Rangareddy: శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : మారబోయిన సందీప్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్, మసీద్ బండలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ నేతృత్వంలో పండిత శ్రేష్టులతో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలలో శనివారం వేకువఝామునే దేవాలయానికి భక్తజనులు విచ్చేసి స్వామివారి…
