వీధి దీపాలు లేక తీవ్ర అంధకారంలో కాటేదాన్ కాలనీలు: ఎస్. వెంకటేష్ ఆందోళన
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మోహన్ రెడ్డి నగర్, బాబుల్ రెడ్డి నగర్, మార్కండేయ నగర్, బృందావన్ కాలనీ, ఎల్బీ నగర్, ఆర్జన్ బస్తీ, ఆదర్శనగర్, బుద్వేల్ రైల్వే స్టేషన్, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్,…
