ఈసీఐ ఏకపక్ష నిర్ణయాలపై సీపీఐ ఆగ్రహం జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎన్నికల సంఘంలో ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రమైన అవకతవకలకు అవకాశం ఏర్పడుతోందని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి…
