Rangareddy: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ కరీంనగర్ జిల్లాలోని గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ వారి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో కొత్త యాదవ భవన్ కోసం రూ.50లక్షలు మంజూరు…
