పోటీపడి లడ్డూలను కైవసం చేసుకున్న భక్తులు: రూ. 5 లక్షలకు రవి కిషోర్, రూ. 1 లక్షకు సోమ సందీప్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాబుల్ రెడ్డి నగర్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంపాట భక్తుల ఉత్సాహంతో కోలాహలంగా సాగింది.ఈ వేలంపాటలో బీఆర్ఎన్ కా మహారాజ్…
