Warangal: సీపీ ఎన్. శ్వేతారెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బుధవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి…
